GK Bits In Telugu 10 Year 2025 లో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకటి మాత్రమే సరియైనది. ప్రశ్నలన్నీ పూర్తయిన తర్వాత సరియైన సమాధానాలు ఇవ్వబడినాయి. అవసరమైనచోట వివరణలు కూడా ఉంటాయి.
GK Bits In Telugu 10 Year 2025 : ప్రశ్నలు
1. ఏ సంవత్సరంలో ‘నెమలి’ ని భారత జాతీయ పక్షిగా గుర్తించారు ?
(ఎ) 1960
(బి) 1961
(సి) 1962
(డి) 1963
2. ఏ దేశానికి చెందిన జెండా మన జాతీయ జెండాను పోలి ఉంటుంది ?
(ఎ) దక్షిణాఫ్రికా
(బి) నైజర్
(సి) ఆస్ట్రేలియా
(డి) న్యూజిలాండ్
3. ఏ తేదీన రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకాన్ని స్వీకరించింది ?
(ఎ) 1947, జులై 21
(బి) 1947, జులై 22
(సి) 1947, జులై 23
(డి) 1947, జులై 24
4. బహిరంగ ప్రదేశాల్లో ఇళ్లు/భవనాలపై పగలు, రాత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి ప్రభుత్వం ఏ తేదీన అనుమతించింది ?
(ఎ) 2022 జులై 18
(బి) 2022 జులై 19
(సి) 2022 జులై 20
(డి) 2022 జులై 21
5. జాతీయ పతాకంలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులుంటాయి ?
(ఎ) 21
(బి) 22
(సి) 23
(డి) 24
6. భారత జాతీయ జలచరం ?
(ఎ) డాల్ఫిన్
(బి) పెంగ్విన్
(సి) తిమింగలం
(డి) మొసలి
7. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం (జనగణమన) స్వరకల్పన చేసిన ప్రాంతం ?
(ఎ) మదనపల్లి
(బి) ముదినేపల్లి
(సి) అనకాపల్లి
(డి) విజయవాడ
8. భారతదేశపు జాతీయ వృక్షం ?
(ఎ) అశోక వృక్షం
(బి) మర్రి చెట్టు
(సి) మామిడి చెట్టు
(డి) రావి చెట్టు
9. త్రివర్ణ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేసేందుకు అనుమతించే ‘The Flag Code of India-2002’ ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ?
(ఎ) 2002, జనవరి 26
(బి) 2002, ఆగష్టు 15
(సి) 2002, అక్టోబర్ 2
(డి) 2002 అక్టోబర్ 31
10. ‘మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన “రాయ్ మోతీ ఝరియా” ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?
(ఎ) ఒడిశా
(బి) పశ్చిమ బెంగాల్
(సి) జార్ఖండ్
(డి) ఛత్తీస్ గఢ్
GK Bits In Telugu 10 Year 2025 : సరియైన సమాధానాలు
(1) డి
(2) బి
(3) బి
(4) సి
(5) డి
(6) ఎ
వివరణ :
భారత జాతీయ జలచరం డాల్ఫిన్ శాస్త్రీయ నామం ‘ప్లాటానిస్టా గంగేటికా’.
(7) ఎ
(8) బి
(9) ఎ
(10) ఎ
GK Bits In Telugu 11 Year 2025